Lok Sabha Election 2019:Know detailed information on Haryana Lok Sabha Constituency in video. Get information about election equations, sitting MP's, demographics, social picture, performance of current sitting MP's, election results, winner, runner up, & much more on Haryana.
#LokSabhaElection2019
#Haryanaloksabhaconstituency
#HaryanaStateProfile
#RattanLalKataria
#CharanjeetSinghRori
#AshwiniKumarChopra
#BJP
#INC

కురుక్షేత్ర యుద్ధం జరిగిన ప్రాంతంగా పేరుగాంచిన హర్యానా ..రాజధాని ఢిల్లీకి సమీపంలోని రాష్ట్రాల్లో ఒకటి. దేశవ్యాప్తంగా ఎన్నికల వేడి తారాస్థాయికి చేరుకున్న నేపథ్యంలో న్యూఢిల్లీకి ఆనుకుని ఉన్న బీజేపీ పాలిత రాష్ట్రం హర్యానాలో ప్రజా నాడిని తెలుసుకుందాం. భగవద్గీత పుట్టిన ఈ నేలలో ..హర్యానా ప్రజల మనసుల్లో ఏపార్టీకి పట్టం కట్టాలనుందో వన్ ఇండియా మీకు అందిస్తోన్న స్పెషల్ రిపోర్ట్ ఇది..